Maaripoye Song (Telugu) Feat: Karthi, Travis King | Telugu Lyrics | Sharwa, Ritu | Jakes Bejoy | Oke Oka Jeevitham Lyrics - Karthi Rap Verse: Travis King
| Singer | Karthi Rap Verse: Travis King |
| Composer | Jakes Bejoy |
| Music | Jakes Bejoy |
| Song Writer | KRISHNA CHAITANYA |
Lyrics
మారిపోయే లోకమంతా
మారిపోయే లోకమంతా
కాలే జారి పడ్డారో ఏమో
ఫ్యూచర్ లోకి లాగా
కాలం మోసుకొచ్చిందో ఏంటో
ఏమి తోచక
ఖాళీ లేని కాలానికే ఇది
కాఫీ బ్రేక్ లే, హే
కొంచెం చూసినట్టైనా లేదే
అన్ని వింతలే టెన్ టు ఫైవ్
తరాలే దాటారా
తమాషా చూసారా
ఇవ్వాలే కధంతా భలేగా
ఉందంట చూసారా
కాలంతో వేళాకోళాల
(నువ్వు నేను ఎవ్వరైనా
తలొంచాలి లేరా)
దూరాలే దాటిపోవాలా
(రాసి ఉంటే రాతనైనా
మార్చుకోలేవు లేరా)
మారిపోయే లోకమంతా
మారిపోయే లోకమంతా
గుండె గడియారంలో
వేదనేదో మోగిందా
ఆపి చూడు శబ్దాన్నే
నీతోనే నీ యుద్ధం
జ్ఞాపకాలు ప్రాణంతోనే
కళ్ళముందుకొస్తుంటే
చెప్పకుండా రెప్పే
వాలుతున్న తప్పేగా
గతాల భాధ గతించి పోద
ఇలా నిన్నే నువ్ వెతుకుతుంటే
ఉప్పొంగుతున్న ఆ సంద్రమైన
తీరాన్నే చేరి తీరుతుందే
కాలాలు చేసే ఈ గారడీ
నీతోనే ఆగి పోదు
నీకంటూ చెప్పిన సంగతి
ఏ మాత్రం ఆగిపోదు
కాలంతో వేళాకోళాల
(నువ్వు నేను ఎవ్వరైనా
తలొంచాలి లేరా)
దూరాలే దాటిపోవాలా
(రాసి ఉంటే రాతనైనా
మార్చుకోలేవు లేరా)
(మారిపోయే లోకమంతా
మారిపోయే లోకమంతా)
మారిపోయే మారిపోయే
మొత్తం లోకం టెన్ టు ఫైవ్
నువ్వెంచుకున్న దారులన్నీ లేని మైకం
నీ ఆశ ధైర్యం
నీ తీరం మాత్రం
మారలేదు మారలేదురా
మారలేదురా… మారలేదురా.. ..