Kalalo Kooda | Liger (Telugu) | Telugu Lyrics | Vijay Deverakonda, Ananya Panday | Tanishk Bagchi Lyrics - Sid Sriram, Sagar, & Vaishnavi Kovvuri
| Singer | Sid Sriram, Sagar, & Vaishnavi Kovvuri |
| Composer | Tanishk Bagchi |
| Music | Tanishk Bagchi |
| Song Writer | Bhaskarbhatla Ravikumar |
Lyrics
నే కలలో కూడా అనుకోలేదు
మనసు ఇష్టవని
నా కన్నుల నిండా
రంగు రంగుల కలౌ తెస్తవానీ
అసలింకో జన్మ వుందో లేదో
మనకి ఎందుకులే
ప్రతి రోజుక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందాం
నా మది తరపునా
నేయ్ చెబుతున్నా
వదలను వదలను
నిన్నేపుడు
ఎవరెవరో ఏమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు
నువ్వు నా ఊపిరే
బ్రతికేదెల వదిలితే
గుండెలో వెచ్చగా
దాచాను కదా అందుకే
నా కల్ల ముందు
నువ్వు లేని నిమిషమైనా
అధోరకం దిగులు
మన మధ్యకీ దూరే
గాలికి కూడా
గాలదనివ్వొదే
మన అల్లరి చూస్తే నిద్రకైనా
నిద్ధర పట్టోధే.. ..