Tharali Tharali Lyrics – Sita Ramam – తరలి తరలి మరి రారా లిరిక్స్ Telugu Lyrics | Sita Ramam | Dulquer Salmaan | Mrunal Thakur | Hanu Raghavapudialmaan | Mrunal Thakur | Hanu Raghavapudi Lyrics - Sunitha Upadrashta
| Singer | Sunitha Upadrashta |
| Composer | Vishal Chandrashekhar |
| Music | Vishal Chandrashekhar |
| Song Writer | Krishnakanth |
Lyrics
Sita Ramam starring Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika, Sumanth, Tharun Bhascker, Bhumika Chawla, Vennela Kishore, Murli Sharma directed by Hanu Raghavapudi, produced by Vyjayanthi Movies and Swapna Cinema.
తరలి తరలి మరి రారా
ఎదురుగ రామ సుందర
విరులు జరులు ఇక దాటి
దరికిరా వేడుకుందురా
తరలి తరలి మరి రారా
ఎదురుగ రామ సుందరా
దిగులుగా మిథిలలోనే ఉన్న
కదిలిరా నీలి మేఘశ్యామ
వేణువే విల్లు లాగ మలచి
పాడరా సీత రాగమాల
దేవ దేవరా నాదు
ఈ మొర ఆలకించరా
తరలి తరలి మరి రా.. ..