Ekadantaya vakratundaya | Telugu Lyric Song | Shankar Mahadevan | गणेश उत्सव विशेष Ganpati Aarti 2022 | Ganesh Song - Shankar Mahadevan Lyrics
| Singer | Shankar Mahadevan |
| Composer | Ajay - Atul |
| Music | Ajay - Atul |
| Song Writer | Ajay - Atul |
Lyrics
హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాధునికే చేస్తారు.
స్వామి అనుగ్రహాం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే, విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాాయక చవితి పండుగను కుల మతా, జాతలకు అతీతంగానూ జరుపుకోవడం మరో విశేషం.
వినాయకుడి పుట్టిన రోజైన (Lord Ganesh Birthday) 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' (Vinayaka Chavithi) పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
గణనాయకాయ గణదైవతాయ
గనదక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేషాయ ధీమహీ
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
గానచతురాయ గానప్రాణాయ
గానాంతరాత్మనె
గానౌచుకాయ
గానమత్తాయ గానౌ చుక మనసే
గురు పూజితాయ, గురు దైవతాయ
గురు కులత్వాయినే
గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ
గురవే గుణ గురవే
గురుదైత్య కలక్షేత్రె
గురు ధర్మ సదా రాధ్యాయ
గురు పుత్ర పరిత్రాత్రే
గురు పాకండ కండ కాయ
గీత సారాయ
గీత తత్వాయ
గీత కోత్రాయ ధీమహి
గూడ గుల్ఫాయ
గంట మత్తాయ
గోజయ ప్రదాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
గంధర్వ రాజాయ గంధాయ
గంధర్వ గాన శౌర్య ప్రణైమె
గాఢ అనురాగాయ గ్రంధాయ
గీతాయ గ్రందార్థ తన్మైయె
గురిలే ఏ
గుణవతే ఏ
గణపతయే ఏ
గ్రంధ గీతాయ
గ్రంధ గేయాయ
గ్రంధాంతరాత్మనె
గీత లీనాయ గీతాశ్రయాయ
గీత వాద్య పఠవే
గేయ చరితాయ గాయ గవరాయ
గంధర్వపీకృపే
గాయకాధీన విగ్రహాయ
గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ
గౌరీ హృదయ నందనాయ
గౌర భానూ సుఖాయ
గౌరి గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ
గౌరి ప్రవనాయ
గౌర భావాయ ధీమహి
ఓ సహస్త్రాయ
గోవర్ధనాయ
గోప గోపాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
స్వామి అనుగ్రహాం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే, విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాాయక చవితి పండుగను కుల మతా, జాతలకు అతీతంగానూ జరుపుకోవడం మరో విశేషం.
వినాయకుడి పుట్టిన రోజైన (Lord Ganesh Birthday) 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' (Vinayaka Chavithi) పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
గణనాయకాయ గణదైవతాయ
గనదక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేషాయ ధీమహీ
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
గానచతురాయ గానప్రాణాయ
గానాంతరాత్మనె
గానౌచుకాయ
గానమత్తాయ గానౌ చుక మనసే
గురు పూజితాయ, గురు దైవతాయ
గురు కులత్వాయినే
గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ
గురవే గుణ గురవే
గురుదైత్య కలక్షేత్రె
గురు ధర్మ సదా రాధ్యాయ
గురు పుత్ర పరిత్రాత్రే
గురు పాకండ కండ కాయ
గీత సారాయ
గీత తత్వాయ
గీత కోత్రాయ ధీమహి
గూడ గుల్ఫాయ
గంట మత్తాయ
గోజయ ప్రదాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
గంధర్వ రాజాయ గంధాయ
గంధర్వ గాన శౌర్య ప్రణైమె
గాఢ అనురాగాయ గ్రంధాయ
గీతాయ గ్రందార్థ తన్మైయె
గురిలే ఏ
గుణవతే ఏ
గణపతయే ఏ
గ్రంధ గీతాయ
గ్రంధ గేయాయ
గ్రంధాంతరాత్మనె
గీత లీనాయ గీతాశ్రయాయ
గీత వాద్య పఠవే
గేయ చరితాయ గాయ గవరాయ
గంధర్వపీకృపే
గాయకాధీన విగ్రహాయ
గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ
గౌరీ హృదయ నందనాయ
గౌర భానూ సుఖాయ
గౌరి గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ
గౌరి ప్రవనాయ
గౌర భావాయ ధీమహి
ఓ సహస్త్రాయ
గోవర్ధనాయ
గోప గోపాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి