Ranga Ranga Vaibhavanga - Kothaga Ledhenti Telugu Lyrics | PanjaVaisshnavTej, KetikaSharma, DSP, Gireeshaaya Lyrics - Arman Malik & Hari Priya
| Singer | Arman Malik & Hari Priya |
| Composer | Devi Sri Prasad |
| Music | Devi Sri Prasad |
| Song Writer | Sri Mani |
Lyrics
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్నా నువ్వు నేను
కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి
ఎందుకుంటాదేంటి
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి
మనిషినెక్కడో ఉన్నా
మనసు నీ దగ్గరే
నిదురలో నేనున్నా
కలవనీవద్దకే
ఒకరికొకరై కలిసిలేమా
ఇద్దరం ఒకరై ఒకరై
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి
ఎందుకుంటాదేంటి
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి
గుండెసడి తోటి ముద్దుసడి పోటి
హద్దు దాటిందే
అయినా కొత్తగా లేదేంటి
సెకనుకో కోటి కలలు కనలేదేంటి
దానితో పోల్చీ చూస్తే
ఇందులో గొప్పేంటి
ఎంత ఏకాంతమో మన సొంతమే
అయినా కొత్తగా లేదేంటి
ఎంత పెద్ద లోకమో మన మద్యలో
అయిన ఎప్పుడడ్డుగుదేంటి
కొత్తగా లేదేంటి ఆ హా
కొత్తగా లేదేంటి మ్ హూ
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి
ఎందుకుంటాదేంటి
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి
కొత్తగుంటుంది ప్రేమ అంటారే
పక్కనుండి ప్రేమే అయినా
కొత్తగా లేదేంటి
మొదటి అడుగేసే హే ఏఏ ఏఏ
పాపవా నువ్వు ఊఊ ఊ ఊ
ఇంత నడిచాక ఆఆ
నడకలో తడబాటుంటాదేంటి
ఎన్నినాళ్ళ వీక్షణం ఈ క్షణం
అయినా కొత్తగా లేదేంటి
ఎందుకంటే ఈ క్షణం విడిపోం మనం
అని నమ్మకం కాబట్టి
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి
ఎందుకుంటాదేంటి
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి