Ala Nemaliki Lyrics – Sita Ramam – Inthandham Reprise Version – అల నెమలికి లిరిక్స్ Lyrics - SPB Charan
| Singer | SPB Charan |
| Composer | Vishal Chandrasekhar |
| Music | Vishal Chandrasekhar |
| Song Writer | Krishnakanth |
Lyrics
అల నెమలికి అడుగుల బరువైపోయెన
తమరిది నడక చూసినా
గగనపు మెరుపుల పరువే మిగులునా
తమరిది నడుము ఊగినా
చీకటి చిదిమి రాసెనే
కాటుక కొంటె కంటికే
పెదవిన జారు నవ్వుకే
ఉదయము ఎదురు చూసెనే
నీ చూపు సోకగానే
చైత్రమంత ఆవిరాయెనే
విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే.. ..