Oh Sita Hey Rama - Telugu Lyrical Song - Sita Ramam (Telugu) | Lyrics in Telugu| Dulquer | Vishal | Hanu Raghavapudi

Oh Sita Hey Rama - Telugu Lyrical Song - Sita Ramam (Telugu) | Dulquer | Vishal | Hanu Raghavapudi - SPB Charan and Ramya Behara Lyrics


Oh Sita Hey Rama - Telugu Lyrical Song - Sita Ramam (Telugu) | Dulquer | Vishal | Hanu Raghavapudi
Singer SPB Charan and Ramya Behara
Composer Vishal Chandrashekhar
Music Vishal Chandrashekhar
Song WriterAnanth Sriram

Lyrics

[Vocals: SPB Charan]
ఓహ్ సీతా వదలిక తోడవుతా
రోజంతా వెలుగులిడు నీడవుతా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కాలనీ నేనౌతా

[Vocals: Ramya Behara]
హే రామా ఒకరికి ఒకరవుతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపెమ్ జరుగునో రాయగలమా
రాసే కాలముల మారుమా జంట

జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములో దాగుంది
నిజాము చూడమ్మా

[Vocals: SPB Charan]
ఓహ్ సీతా వదలిక తోడౌతా

[Vocals: Ramya Behara]
హే రామా ఒకరికొకరవుతామా (మ్యూజిక్)

[Vocals: SPB Charan]
నేరుగా పైకి తెలుపని
పలుకులన్నీ నీ చూపులే
నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై

[Vocals: Ramya Behara]
ఓహ్ వైపేమో ఓపలేని మైకం
లాగుతోంది మరోవైపు లోకం
ఏమి తోచని సమయంలో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియంలోని మామోనన్న
గొలుసు పేరేమో! (మ్యూజిక్)

[Vocals: Ramya Behara]
నిదుర లేపాడుగు ఒక్క
నీ పేరే కలవరిస్తానుల్లే

[Vocals: SPB Charan]
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి
జాగు చేస్తావులే

[Vocals: Ramya Behara]
ఎపుడు లేదే ఏదో వింత బాధే

[Vocals: SPB Charan+Ramya Behara]
వంత పాడే క్షణం ఎదురాయె

[Vocals: Ramya Behara]
కలిసొస్తావా ఓహ్
కాలమా కళలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మ

హాయ్ రామా ఒకరికొకరవుతామా
కాలంతో కలిసి అడుగేస్తామా

[Vocals: SPB Charan]
దారి నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలనీ నేనౌతా


Oh Sita Hey Rama - Telugu Lyrical Song - Sita Ramam (Telugu) | Dulquer | Vishal | Hanu Raghavapudi Watch Video