Kaanunna Kalyanam - Telugu Lyrical Song - Sita Ramam (Telugu) | Dulquer | Mrunal | Vishal | Hanu Raghavapudi - Anurag Kulkarni , Sinduri S Lyrics
| Singer | Anurag Kulkarni , Sinduri S |
| Composer | Vishal Chandrashekhar |
| Music | Vishal Chandrashekhar |
| Song Writer | Sirivennela Sitarama Sastry |
Lyrics
కానున్న కళ్యాణం ఏమన్నదీ
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతి క్షణం మరోవారం
విడువని ముడి ఇది కదా
ముగింపు లేని గాధగా
తరమున పాటుగా
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా
ప్రణయము నేలెగా సదా
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాధగా
చుట్టూ ఎవరు ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా
గట్టి మెలమంటూ వుండదా
గుండెలు ని సందడి చాలదా
పెళ్లి పెద్ద ఎవరు మనకి
మనసులే కదా
అవా సరే
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాధగా
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాధగా
తగు తరుణం ఇది కదా
మదికిది తెలుసుగా
తదుపరి మరి ఏమిటట
తమరి చొరవాత
బిడియంఇదేంటి కొత్తగా
తరునికి తెగువ తగదుగా
పెరగని పెదవి వెనక
పిలుపు పోల్చుకో సరే మరి
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాధగా
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారదగా
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతి క్షణం మరోవారం
విడువని ముడి ఇది కదా
ముగింపు లేని గాధగా
తరమున పాటుగా
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా
ప్రణయము నేలెగా సదా
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాధగా
చుట్టూ ఎవరు ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా
గట్టి మెలమంటూ వుండదా
గుండెలు ని సందడి చాలదా
పెళ్లి పెద్ద ఎవరు మనకి
మనసులే కదా
అవా సరే
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాధగా
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాధగా
తగు తరుణం ఇది కదా
మదికిది తెలుసుగా
తదుపరి మరి ఏమిటట
తమరి చొరవాత
బిడియంఇదేంటి కొత్తగా
తరునికి తెగువ తగదుగా
పెరగని పెదవి వెనక
పిలుపు పోల్చుకో సరే మరి
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాధగా
కన్నుల్లోని కళలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారదగా